Advertisement

Vemulawada: వేములవాడలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు

Vemulawada Sridhar Rapelly: ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు బిజెపి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ చౌక్ లో ఘనంగా పార్టీ జెండా ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు దేశ మరియు ప్రపంచ లోనే అతిపెద్ద కార్యకర్తలు కలిగిన పార్టీగా బిజెపి ఎదిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనందదాయకమని తెలియజేశారు అల్లాడి రమేష్ మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజక వర్గ మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సంటి మహేష్, రేగుల రాజు ,పట్టణ ఉపాధ్యక్షులు ఆనం నరసయ్య, కార్యక్రమం కన్వీనర్ బుర్ర మహేష్ గౌడ్ ,తడుక రాజు, రేగుల సంతోష్ బాబు,శ్రీకాంత్ ,శంకర్ లక్ష్మిరాజు, వైభవ్ బాలరాజు, బండ మల్లేశం ఏ రెడ్డి రాజిరెడ్డి, చార ,బూతు అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

Advertisement

Read More: fake Ai videos కంచి గచ్చిబౌలి భూముల ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →