Advertisement

Arrested selling Ganja: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

Telanganapatrika (June 3): Arrested selling Ganja,  బోథ్ మండల కేంద్రంలో మంగళవారం ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయత సమాచారం ప్రకారం పోలీసులు తనిఖీ చేస్తుండగా అనుమానం గా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులనుండి 150 గ్రాముల గంజాయిని పట్టుకొని వారిని అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.నిషేధిత గంజాయి తరలిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Two arrested for selling ganja

Arrested selling Ganja

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →