Telanganapatrika (July 20): Tractor Wheel Theft – తల్లాడ మండలంలోని పలు గ్రామాల్లో ట్రాక్టర్ల దమ్ము చక్రాలు దొంగలించి రైతుల్లో భయం నెలకొంది.

Tractor Wheel Theft
తల్లాడ మండలంలోని పలు గ్రామాలలో దమ్ము చక్రాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరుగుతుంది.మండలం లోని మంగాపురం వద్ద రోడ్డుపై ఉన్న దమ్ము చక్రాలు దొంగలించ బడాయి.
వ్యవసాయ సీజన్ ప్రారంభం అయినందున ట్రాక్టర్ యజమానులు పొలం రోడ్లవెంబటి దమ్ము చక్రాలు విడిచిన సంఘటనలు చాలా ఉన్నాయి కానీ ప్రస్తుత కాలం లో కొందరు కేటుగాళ్ళు వాటిని కూడా వదలడం లేదు .ట్రాక్టర్ ఉన్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సదరు ట్రాక్టర్ యజమాని తెలిపారు.
దీని పై సంబంధిత సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని ట్రాక్టర్ యజమానులు కోరడం జరిగింది.
Thallada Police Station: Thallada
Read More : Yadadri Bhuvanagiri District News – వెంకటాపురంలో గాజుల యాదగిరి నిర్వహించిన ప్రత్యేక పూజలు
One Comment on “Tractor Wheel Theft: తల్లాడ మండలంలో ట్రాక్టర్ దమ్ము చక్రాల చోరీల కలకలం!”