Bhadradri Kothagudem: జూలూరుపాడు సీఐగా శ్రీలక్ష్మి

Follow us

Telanganapatrika (August 02) :Bhadradri Kothagudem – భద్రాద్రి జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌కు కొత్త సీఐగా శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించిన పూర్తి వివరాలు.

Bhadradri Kothagudem - New CI takes charge at Julurupadu Police Station, Bhadradri Kothagudem, 2025.
జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌లో కొత్త సీఐ శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌కు నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా దోబ్బల. శ్రీలక్ష్మీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

ఆమె పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరారు.ఇప్పటినుంచి జూలూరుపాడు పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో తనవంతు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలియజేయవచ్చని ఆమె అన్నారు.చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నపురెడ్డిపల్లి ఎస్‌ఐ చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగాకలిసి శుభాకాంక్షలు తెలిపారు.

జూలురుపాడు సర్కిల్ పరిధి లోని పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు నెలకొనేలా తనవంతు కృషి చేస్తానని ఆమె అన్నారు.

తెలంగాణ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ : https://tspolice.cgg.gov.in

Read More:  Clerk Job : 15 వేల జీతానికి 30 కోట్లు ఆస్తులా?

ఈ వార్తను షేర్ చేయండి!

మీ స్నేహితులకు, బంధువులకు పంపండి 👇

వాట్సాప్‌లో షేర్ చేయండి
Advertisement

About Gnaneshwar kokkula

"I’m Kokkula Gnaneshwar, a digital content creator at Telangana Patrika. I specialize in crafting well-researched and engaging content focused on Telugu news, regional culture, and space updates. My goal is to deliver accurate, meaningful, and easy-to-understand information that helps our readers stay informed and connected to what matters most."

View all posts by Gnaneshwar kokkula →