Telangana EV Charging Station : 200 గజాల భూమి ఉందా EV ఛార్జింగ్ స్టేషన్ పెట్టి ఆదాయం

Telangana EV Charging Station: తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, భూమి ఉన్న వారికి ఒక మంచి వ్యాపార అవకాశం వచ్చింది. Telangana State Renewable Energy Development Corporation (TGREDCO) EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ PM e-Drive Scheme కింద అమలు అవుతోంది.

Advertisement

Telangana EV Charging Station ఎక్కడ ఏర్పాటు చేయాలి

ఈ స్టేషన్లు ముఖ్యంగా Hyderabad, Warangal, Karimnagar, Nalgonda,Sangareddy,Patancheru, లాంటివి ఉన్న హైవే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అర్హతలు ఏమిటి?

EV ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే కనీసం 200 చదరపు గజాల భూమి ఉండాలి , హైవే లేదా బిజీ ఏరియాలో ఉండాలి ,24 గంటల ప్రజలకు యాక్సెస్ ఉండాలి, పార్కింగ్ సౌకర్యం ఉండాలి,విద్యుత్ కనెక్షన్ తప్పనిసరి.

Advertisement

సబ్సిడీ & ఆదాయం

ప్రభుత్వం 80% వరకు సబ్సిడీ అందిస్తుంది , ప్రారంభ పెట్టుబడి తగ్గుతుంది, EV వాడకం పెరుగుతున్నందున స్థిరమైన ఆదాయం అవకాశం.

Telangana EV Charging Station అప్లికేషన్ ప్రక్రియ

అప్లై చేయాలంటే:

భూమి డాక్యుమెంట్లు , ఐడీ ప్రూఫ్ , సైట్ ఫోటోలు, లేఅవుట్ వివరాలు,విద్యుత్ కనెక్షన్ సమాచారం అన్ని సమర్పించాలి.

మరిన్ని వివరాల కోసం

  • చివరి తేదీ: మే 3
  • TGREDCO అధికారిక వెబ్‌సైట్
    హెల్ప్‌లైన్: 63049 03957 / 63049 03935

ఎందుకు ఇది మంచి అవకాశం?

EV వాహనాల పెరుగుదల,హైవేలపై డిమాండ్ ఎక్కువ,తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, భవిష్యత్తు బిజినెస్.

200 గజాల భూమి ఉన్నవారికి ఇది ఒక గొప్ప అవకాశం. Telangana State Renewable Energy Development Corporation తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా భవిష్యత్తులో మంచి ఆదాయం సంపాదించవచ్చు.

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →