Telanganapatrika (July 21): Jawan dies during training, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ (ఆర్మీ జవాన్) మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన నలువల ఆకాష్ ఆరు నెలల క్రితం అస్సాం రైఫిల్స్ లో జవాన్, గా The అస్సాం రిఫల్స్ ఎంపికయ్యాడు.

Jawan dies during training దేశ సేవ కల – కాని తల్లికి శోకమే మిగిలింది.
జవాన్,గా శిక్షణ తీసుకుంటున్న క్రమంలో 20 కి.మీ.. రన్నింగ్ చేస్తుండగా ఒక్కసారి కుప్ప కూలిపోయాడు. అది గమనించిన అధికారులు ఆ యువకుడిని హుటాహుటిగా హాస్పిటల్,లు తరలించారు.
రన్నింగ్ చేస్తున్న క్రమంలో ఆకాష్ డిహైడ్రేషన్,తో మృతి చెందినట్లు అధికారులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆ కుటుంబానికి తమ కుమారుడు అండగా నిలుచునే సమయంలోనే ఆ యువకుని మృతితో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. మృతి చెందిన యువకుని మృతదేహం ఆ యువకుడి స్వగ్రామమైన వర్తమన్నూర్,కి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందరితో కలిసి మెలిసి ఉండే ఆకాష్ మృతితో తన స్నేహితులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఆకాష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
