IND VS ENG 5TH TEST : చివరి బంతికి మ్యాజిక్‌చేస్తారా..? లేక గేమ్ ఓవర్..?

Telanganapatrika (August 04): IND VS ENG 5TH TEST , భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 339 పరుగులకు 6 వికెట్ల నష్టానికి ఉంది.

Join WhatsApp Group Join Now

IND VS ENG 5TH TEST ఫైనల్ ఫైట్..!

విజయానికి ఆ జట్టుకు ఇంకా 35 పరుగులు అవసరం కాగా, భారత్ గెలవాలంటే మరో 4 వికెట్లు తీసుకోవాల్సి ఉంది. క్రీజులో ఉన్న స్మిత్, ఓవర్టన్ వంటి ఆటగాళ్లు రన్స్ చేయగల సామర్థ్యం ఉన్నవారే.

తర్వాతి ఆటగాడు అట్కిన్సన్ కూడా కీలకంగా మారవచ్చు. ఈ పరిస్థితుల్లో భారత బౌలర్లు ఏదైనా అద్భుతం చేయగలిగితేనే విజయంపై ఆశ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంగ్లాండ్ 3-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

Read More: Read Today’s E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *