Heavy Rains in Telangana : తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ అలర్ట్ జారీ..

Heavy Rains in Telangana: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వర్షాల హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రెడ్ అలర్ట్ జిల్లాలు..

  • భూపాలపల్లి
  • ములుగు
  • మహబూబాబాద్
  • భద్రాద్రి కొత్తగూడెం

ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Advertisement

ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు

ఆదిలాబాద్ , కుంబం ఆసిఫాబాద్ , నిర్మల్ , జగిత్యాల ,మంచిర్యాల ,సూర్యాపేట ,ఖమ్మం , వరంగల్ ,హన్మకొండ ,కరీంనగర్ , పెద్దపల్లి

Advertisement

ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Heavy Rains in Telangana ప్రజలకు సూచనలు

  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
  • వాగులు, వంకలు, చెరువులు దాటరాదు.
  • అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకూడదు.
  • స్థానిక అధికారుల సూచనలు పాటించాలి.

వాతావరణ శాఖ ఈ వర్షాల కారణంగా తక్కువ ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశముందని, రవాణా అంతరాయాలు ఏర్పడే అవకాశముందని స్పష్టం చేసింది.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

One Comment on “Heavy Rains in Telangana : తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ అలర్ట్ జారీ..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *