Youtube AI Update 2025 – యూట్యూబ్ కొత్త అప్‌డేట్ వచేసింది: ఏఐ వీడియోలు అంటే డబ్బు రాదు, అకౌంట్ కూడా పోవచ్చు!

Telanganapatrika (July 15): Youtube AI Update 2025, యూట్యూబ్ ప్రకటన ప్రకారం, ఈ కింద పేర్కొన్న ఏఐ ఆధారిత అంశాలు వీడియోల్లో ఉంటే, క్రియేటర్లు అవే పేర్కొనాల్సి ఉంటుంది:

Advertisement
Youtube AI Update 2025 strict rules from July 15, 2025 for AI-generated videos

Youtube AI Update 2025 ఏం మారబోతోంది?

  • AI ద్వారా రూపొందించిన వాయిస్‌లు (యానిమేషన్ లేదా మిమిక్రీ)
  • ఎడిట్ చేసిన ముఖాలు లేదా ఫేక్ ఫేస్‌ల మార్ఫింగ్
  • నిజంగా లేని దృశ్యాలను చూపించి వీక్షకులను మోసం చేసే విజువల్స్

ఈ విషయం స్పష్టంగా వీడియో డిస్క్రిప్షన్‌లో పేర్కొనకపోతే యూట్యూబ్:

Advertisement

  • వీడియోను తొలగించే అవకాశం
  • డీమానిటైజ్ చేయడం
  • అల్గోరిథం ద్వారా రీచ్ తగ్గించడం వంటి చర్యలు తీసుకోనుంది

యూట్యూబ్ ఉద్దేశం

ఈ చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం – *వాస్తవ సమాచారాన్ని కాపాడటం, *అపోహలు, ఫేక్ న్యూస్ నివారించడం. చాలామంది క్రియేటర్లు ఏఐ సహాయంతో రాజకీయ నాయకుల వాయిస్‌లు, సెలబ్రిటీ ముఖాలతో పాపులర్ వీడియోలు చేస్తుండటంతో వీక్షకులు తప్పుదారి పడుతున్నారు.

Advertisement
మీకు తగిన సూచనలు
  • వీడియోలో ఏఐ వాడితే స్పష్టంగా పేర్కొనండి
  • ఇతరుల గుర్తింపును దుర్వినియోగం చేయొద్దు
  • డిస్క్రిప్షన్‌లో AI Content Disclaimer జోడించండి
  • మానిటైజేషన్ పొందాలంటే కొత్త గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండాలి

Read Today’s E-paper News in Telugu

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Chief Editor with 2.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *