Advertisement

Yadadri Bhuvanagiri District News – వెంకటాపురంలో గాజుల యాదగిరి నిర్వహించిన ప్రత్యేక పూజలు

Telanganapatrika (July 20):  Yadadri Bhuvanagiri District News – వెంకటాపురం గ్రామంలో గాజుల యాదగిరి కుటుంబ సభ్యులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారం.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
yadadri bhuvanagiri district news puja - Congress Leader Yadagiri performs puja in Yadadri Bhuvanagiri
  • ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా నాయకులు .
  • కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గాజుల యాదగిరి.

Yadadri Bhuvanagiri District News.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి కి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన గాజుల యాదగిరి సత్యలక్ష్మి కుటుంబ సభ్యులు,వీరిని సాధారణంగా ఆహ్వానించి పూజారి గారు ప్రత్యేక పూజలు నిర్వహించినారు,మీడియాతో గాజుల యాదగిరి మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వము లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్టపైన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి అవుతున్నాయని, భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఉండే విధంగా గుడి చైర్మన్ కొమ్మిరెడ్డినరేష్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ నిర్వహించి పనులు చేపిస్తున్నారని, వారికి మరియు కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు.

Advertisement

Official Telangana District Portal – Yadadri Bhuvanagiri

Read More :  SIP Investment Returns 2025 Telugu: నెలకు రూ.500 పెట్టుబడితో మంచి లాభాలు పొందండి.

Advertisement
Advertisement

About Gnaneshwar kokkula

Hi, I’m Kokkula Gnaneshwar — content creator and digital publisher. I run Telangana Patrika (Telugu news, culture & space updates) and Freshers Job Dost (govt & private job updates). My goal is to share useful, accurate info that helps readers stay informed and ahead.

View all posts by Gnaneshwar kokkula →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *