Advertisement

Vemulawada: వేములవాడలో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ పత్రిక (APR.10), Vemulawada: దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు రాష్ట్రనిత్యాన్నదాన సత్ర భవనానికి టెండర్ నోటిఫికేషన్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. భవనం సువిశాలంగా ఉండేలా ఎకరంన్నర స్థలంలో, రెండు అంతస్తుల్లో నిర్మించనున్నారు. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.35కోట్లు మంజూరు చేసింది. 1990 నుంచే నిత్యాన్నదానం ప్రారంభమవ్వగా భక్తులకు పరిమిత సంఖ్యలో భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీటీడీ తరహాలో రాజన్న సన్నిధిలో సైతం నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది*
ఇందుకోసం నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ జారీ చేసింది. ఆలయ సమీపంలో ఈ సత్రం ఏర్పాటు చేయనున్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Annaprasadam vemulawada

Read More: Rajiv Yuva Vikasam 2025: రాజీవ్ యువ వికాసం – యువతకు స్వయం ఉపాధి అవకాశాలు

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.