Turmeric Farmers Protest Nizamabad : నిజామాబాద్‌లో పసుపు రైతుల ఆందోళన

Turmeric Farmers Protest Nizamabad: తెలంగాణలో రైతుల ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. Nizamabadలో పసుపు రైతులు సరైన ధరలు ఇవ్వాలని భారీగా నిరసన తెలిపారు.

Turmeric Farmers Protest Nizamabad మార్కెట్ యార్డ్‌లో ఉద్రిక్తత

నిజామాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది . రైతులు ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఆగ్రహంతో ఆఫీస్ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు

Advertisement

Turmeric Farmers Protest Nizamabad ఎక్కడెక్కడి రైతులు వచ్చారు?

ఈ ఆందోళనలో పాల్గొన్న రైతులు Nizamabad , Jagtial, Nirmal మూడు జిల్లాల రైతులు కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

Turmeric Farmers Protest Nizamabad ధరల సమస్య ఏమిటి?

మార్కెట్‌లో ప్రకటించిన ధర: ₹15,000 / క్వింటాల్ కానీ రైతులకు వస్తున్న ధర ₹8,000 – ₹12,000 మాత్రమే దీంతో రైతులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

Advertisement

Turmeric Farmers Protest Nizamabad రైతుల ప్రధాన డిమాండ్లు
పసుపుకు సరైన ధర ఇవ్వాలి మార్కెట్‌లో “2.0 యార్డ్ కొనుగోలు” అమలు చేయాలి . ధరల ప్రకటనలో ఆలస్యం చేయొద్దు .

Turmeric Farmers Protest Nizamabad RTC బస్ స్టాండ్ వద్ద కూడా నిరసన

కొంతమంది రైతులు Nizamabad RTC Bus Stand వద్దకు వెళ్లి కూడా నిరసన కొనసాగించారు. నినాదాలు చేశారు .అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారులు అందుబాటులో లేరు . మార్కెట్ యార్డ్ చైర్మన్ గంగా రెడ్డి సెక్రటరీ ఇద్దరూ స్టేషన్‌లో లేరు. దీంతో సమస్యపై స్పందన రావడం లేదు.

పసుపు రైతులు సరైన ధరలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →