Advertisement

Today Rasi Phalalu : 16 November 2025 ఆదివారం రాశి ఫలితాలు!

Telangana Patrika (November 16): ఈ వారం మీ జీవితంలో ఏమి జరగబోతోందో? Today Rasi Phalalu ద్వారా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంపై పూర్తి వివరణ ఇక్కడ చూడండి.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Today Horoscope In Telugu - 16 november 2025 Daily Rasi Phalalu for All Signs

Today Rasi Phalalu – మేషం నుండి మీనం వరకు ఈ రోజు రాశి ఫలితాలు.

Today Rasi Phalalu : 15-11-2025 రాశి ఫలితాలు!

మేషం

వారం మొదటి అర్ధభాగం అనుకూలంగా ఉన్నప్పటికీ రెండో భాగం కొన్ని ఇబ్బందులు కలిగించొచ్చు. ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలపై శ్రద్ధ వహించాలి. ప్రణాళికాబద్ధంగా పని చేయాలి. వృత్తి నిపుణులకు వారం ప్రారంభం సాధారణంగా ఉన్నప్పటికీ, సీనియర్లు, జూనియర్ల మద్దతు పొందుతారు. ప్రత్యర్థులు చురుగ్గా మారొచ్చు. వ్యాపారంలో కొంచెం ప్రతికూలత ఉంటుంది. వ్యాపార ఒప్పందం చిక్కుకుపోవచ్చు. వ్యాపారంలో మందగమనం ఎదుర్కోవచ్చు.

Advertisement

వృషభం

ఈ వారం కెరీర్, వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి సమయం. మీ పనికి ప్రశంసలు. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీకు మంచి ఆఫర్ రావొచ్చు. ప్రమోషన్, జీతంలో పెరుగుదల ఉండొచ్చు. కొత్త ఆదాయ వనరులు సంపద పెరుగుతుంది. వ్యవస్థాపకులు వ్యాపార లాభాలను ఆర్జిస్తారు. చేపట్టే ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తాయి. ముఖ్యమైన వ్యాపార ఒప్పందం భవిష్యత్తులో ప్రయోజనాలు తెస్తుంది. ఆకస్మిక ప్రయాణంలో ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు.

మిథునం

ఈ వారం సాధారణంగా ఉంటుంది. వారం ప్రారంభంలో పనిలో కొన్ని ఆకస్మిక మార్పులు జరగొచ్చు. దీనివల్ల మీ పనిలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. వివేకంతో పరిస్థితి చక్కదిద్దుతారు. వారం మొదటి సగం మీకు అనుకూలంగా ఉంటుంది. రెండో సగంలో సీనియర్లు, జూనియర్లతో మర్యాదగా మెలగాలి. వాదనలకు దిగొద్దు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండాలి. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది. ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉండొచ్చు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం

కెరీర్, వ్యాపార ప్రయోజనం పొందుతారు. అదనపు ఆదాయ వనరులు పొందుతారు. విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు. మీరు భూమి లేదా భవనం కొనాలని ఆలోచిస్తుంటే కోరిక నెరవేరొచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు రాజీ ద్వారా పరిష్కారమవుతాయి. వ్యాపారానికి శుభప్రదం. మార్కెట్ బూమ్‌ను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ప్రమాదకర పెట్టుబడులు నివారించాలి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. పరీక్షలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. అవివాహితులకు వివాహ ఏర్పాటు.

సింహం

ఈ వారం శుభం కలుగుతుంది. స్నేహితుడు లేదా కుటుంబ సభ్యునితో వివాదం ఉంటే పరిష్కారమవుతుంది. కెరీర్ లేదా వ్యాపారానికి సంబంధించి ప్రయాణం సాధ్యమవుతుంది. ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలతో పాటు ఖర్చులను తెస్తుంది. వారం చివరి సగం పెట్టుబడులకు శుభప్రదం. విద్యార్థులకు పరీక్షలు, పోటీల్లో అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. మీ నిర్ణయాలు భవిష్యత్తులో సానుకూల ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం నెలకొంటుంది.

కన్య

ఈ వారం అదృష్టాన్ని తెస్తుంది. విదేశాల్లో పనిచేసే వారికి విజయం, లాభం లభించే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో చేపట్టిన పని పర్యటన విజయవంతంగా ఉంటాయి. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. భూమి, భవనం లేదా వాహనం కొనాలని ఆలోచిస్తుంటే కల నెరవేరొచ్చు. వ్యాపారులకు లాభాలు. మీ ప్రణాళికలు నిజం చేసుకోవడానికి శుభప్రదం. విలాసవంతమైన వస్తువును కొనుగోలు చేయొచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వారం చివరి భాగంలో కొత్త ఆదాయ అవకాశాలు వస్తున్నాయి.

తుల

ఈ వారం అదృష్టాన్ని తెస్తుంది. విదేశాల్లో పనిచేసే వారికి విజయం, లాభం లభించే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో చేపట్టిన పని పర్యటన విజయవంతంగా ఉంటాయి. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. భూమి, భవనం లేదా వాహనం కొనాలని ఆలోచిస్తుంటే కల నెరవేరొచ్చు. వ్యాపారులకు లాభాలు. మీ ప్రణాళికలు నిజం చేసుకోవడానికి శుభప్రదం. విలాసవంతమైన వస్తువును కొనుగోలు చేయొచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వారం చివరి భాగంలో కొత్త ఆదాయ అవకాశాలు వస్తున్నాయి.

వృశ్చికం

ఈ వారం తక్షణ లాభాల కోసం ఎవరి ప్రభావానికీ లోనుకావొద్దు. చింతించే నిర్ణయాలు తీసుకోకండి. అకస్మాత్తుగా పెద్ద ఖర్చులు తలెతొచ్చు. వ్యాపారంలో ఉంటే రిస్కీ పెట్టుబడులు నివారించండి. పోటీదారుల నుండి గట్టి పోటీ ఎదురవ్వొచ్చు. ఉద్యోగంలో అజాగ్రత్తను నివారించాలి. ముఖ్యంగా మీ పనిని వేరొకరికి వదిలొద్దు. పరీక్షలు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. స్నేహితుల మద్దతుతో కొంత కాలానికి పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగండి. భాగస్వామి వ్యక్తిగత జీవితంలో అధిక జోక్యం తగ్గించుకోండి.

ధనస్సు

ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పనిలో నిర్లక్ష్యం వహించకూడదు. ఉద్యోగులు సోమరితనం, అజాగ్రత్తను నివారించాలి. కేటాయించిన పనులను సమయానికి పూర్తి చేయాలి. పనిలో మంచి సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం. సహోద్యోగులతో మీ సంభాషణలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు ఈ వారం ప్రయోజనాలను తెస్తుంది. వ్యాపారంలో లాభాలు. గృహ లేదా వృత్తిపరమైన విషయాలకు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పని, ఆలోచనాత్మకమైన నిర్ణయాలు మీ సంపద, గౌరవం పెంచుతాయి.

మకరం

ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పని సమయానికి, కోరుకున్న విధంగా పూర్తవుతుంది. ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయి. లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారులు మీ కృషిని ప్రశంసిస్తారు. మీరు ఊహించని విధంగా ఒక ప్రాజెక్ట్ లో డబ్బు చిక్కుకుపోవచ్చు. వ్యాపారానికి శుభప్రదం. వ్యాపార పర్యటన విజయవంతమవుతుంది. ముఖ్యమైన వ్యాపార ఒప్పందం ఖరారు కావొచ్చు. మాటలు నియంత్రించుకోవాలి. వినయంగా వ్యవహరించాలి. భాగస్వామి భావాలను గౌరవించండి.

కుంభం

ఈ వారం ఆశించిన ఫలితాలు పొందుతారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్తతో సంతోషంగా ఉంటారు. చాలా కాలంగా ఒక నిర్దిష్ట ప్రయత్నంలో ఆశించిన విజయం సాధించాలని కోరుకుంటుంటే సన్నిహితుడు లేదా ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీ పని నెరవేరుతుంది. ఇంట్లో, కార్యాలయంలో మీ దూరదృష్టిని ప్రశంసిస్తారు. ఉద్యోగులకు సీనియర్లు, జూనియర్ల మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. పోటీదారులను సవాలు చేస్తారు. మార్కెట్లో మీ ఖ్యాతి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సంతానం సాధించిన విజయంతో సంతోషంగా ఉంటారు.

మీనం

ఈ వారం అదృష్టాన్ని తెస్తుంది. ఉద్యోగంలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కృషి, ప్రయత్నాలు ప్రశంసించబడతాయి. ఉద్యోగం పొందొచ్చు. వ్యాపారంలో లాభాలు. ఇటీవల చేసిన పెట్టుబడులకు ఆర్థిక లాభాలు చూడొచ్చు. మార్కెట్లో చిక్కుకున్న డబ్బు విడుదల అవుతుంది. డబ్బు సంపాదించడంలో సమస్యలు పరిష్కారమవుతాయి. సంపద కూడబెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ పనిని అందరూ అభినందిస్తారు. పరీక్షలు, పోటీలకు సిద్ధమయ్యే వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

ప్రతి రోజు మీ రాశి ఫలాలు(Today Rasi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మా తెలంగాణ పత్రిక నీ చూడండి

Disclaimer

రాశిఫలాలు (Today Rasi Phalalu )సాధారణ మార్గదర్శకం మాత్రమే. వ్యక్తిగత పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు.

Read More: Read Today’s E-paper

Advertisement
Advertisement

About Gnaneshwar kokkula

Hi, I’m Kokkula Gnaneshwar — content creator and digital publisher. I run Telangana Patrika (Telugu news, culture & space updates) and Freshers Job Dost (govt & private job updates). My goal is to share useful, accurate info that helps readers stay informed and ahead.

View all posts by Gnaneshwar kokkula →

One Comment on “Today Rasi Phalalu : 16 November 2025 ఆదివారం రాశి ఫలితాలు!”

Comments are closed.