TN Exit Poll 2026 Vijay : ఎగ్జిట్ పోల్స్ షాక్ విజయ్ సీఎం అవుతారా

TN Exit Poll 2026 Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కీలక దశలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ వరుసగా బయటకు వస్తుండగా, రాజకీయ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది.

ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రముఖ నటుడు Thalapathy Vijay. తన కొత్త పార్టీ TVK (Tamilaga Vettri Kazhagam) తో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ ప్రభావం ఎలా ఉంటుందో అన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement

Advertisement

TN Exit Poll 2026 Vijay ఎగ్జిట్ పోల్స్ అంచనాలు:

ప్రముఖ సర్వే సంస్థ Axis My India ప్రకారం TVK పార్టీకి 98 – 120 సీట్లు వచ్చే అవకాశం,
మరో సర్వే సంస్థ Kamakhya అంచనా TVKకి 67 – 81 సీట్లు, ఇది నిజమైతే, ఇది రాజకీయాల్లో సెన్సేషనల్ ఎంట్రీగా నిలుస్తుంది.

Advertisement

CM రేసులో ఎవరు ముందున్నారు?

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం:

Thalapathy Vijay → 37% ప్రజాదరణ , M. K. Stalin → 35% ప్రజాదరణ ఈ లెక్కల ప్రకారం, సీఎం రేసులో విజయ్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

రాజకీయంగా ఏమి మారుతుంది?

కొత్త పార్టీ అయిన TVKకి భారీ మద్దతు , సంప్రదాయ పార్టీలకు పెద్ద షాక్ , యువ ఓటర్ల ప్రభావం పెరుగుదల , తమిళనాడు రాజకీయాల్లో కొత్త దిశ

TN Exit Poll 2026 Vijay CM

ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనాలు మాత్రమే. అసలు ఫలితాలు వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. విజయ్ రాజకీయాల్లో చేసిన ఈ ఎంట్రీ ఇప్పటికే భారీ చర్చకు దారి తీసింది. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే, తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →