TGSRTC Strike Today Telangana: తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలింది ,Telangana State Road Transport Corporation (TGSRTC) ఉద్యోగులు సమ్మె ప్రారంభించడంతో బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి.

TGSRTC Strike Today Telangana సమ్మె ఎందుకు ప్రారంభమైంది?
ప్రభుత్వం ఉద్యోగుల మధ్య చర్చలు విఫలమయ్యాయి, దీంతో ఉద్యోగులు ఏప్రిల్ 22 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. బస్సు సేవలపై ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి,బస్ స్టాప్స్ వద్ద ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
TGSRTC Strike Today Telangana ప్రైవేట్ వాహనాల దందా
ఆటోలు, క్యాబ్స్ ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి , పరిస్థితిని ఉపయోగించుకుంటున్నారు,ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపడం కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు కానీ ఇవి సరిపోవడం లేదు.
కమిటీ ఏర్పాటు
Telangana ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై హై లెవల్ కమిటీ ఏర్పాటు చేసింది, 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది
చర్చలు విఫలం
Dr BR Ambedkar Secretariatలో జరిగిన సమావేశం ఫలితం లేకుండా ముగిసింది
ప్రధాన డిమాండ్లు:
జీతాల పెంపు,ప్రభుత్వంలో విలీనం, యూనియన్ ఎన్నికలు
జిల్లా వారీ పరిస్థితి
పెద్దపల్లి – 150 బస్సులు నిలిచిపోయాయి,మహబూబ్‌నగర్ – 112 బస్సులు నిలిచాయి, హైదరాబాద్ – బస్ స్టాప్స్ ఖాళీగా కనిపించాయి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
మెట్రో & MMTS సేవలు పెంచారు, కానీ మొత్తం డిమాండ్‌ను తీర్చలేకపోతున్నాయి.
ప్రభుత్వ స్పందన
మంత్రి Ponnam Prabhakar సమ్మె ఆపాలని ఉద్యోగులను కోరారు, “29 డిమాండ్లు వెంటనే పరిష్కరిస్తాం” అన్నారు,RTC MD ఉద్యోగులకు హెచ్చరిక ఇచ్చారు,చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Read More: Read Today’s E-paper News in Telugu
