Free Schemes 2026: ఉచిత పథకాలపై Telangana High Court సీరియస్ కామెంట్స్

Free-Schemes-in-Telangana-2026-august latest update

Free Schemes 2026 in Telangana: తెలంగాణలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ సీనియర్ ఐఏఎస్ (IAS) అధికారి కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టు లేవనెత్తిన ప్రధాన ప్రశ్నలు:

Advertisement

Advertisement
  • ‘రైతుబంధు’ పథకం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. ఎలాంటి అర్హత లేని సంపన్నులు కూడా ఈ ఉచిత లబ్ధి పొందడాన్ని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
  • నిరంతర ఉచిత పథకాల వల్ల గ్రామాల్లో పనిచేసే సంస్కృతి పూర్తిగా దెబ్బతింటోందని, ఫలితంగా వ్యవసాయ పనులకు తీవ్ర కూలీల కొరత ఏర్పడుతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

హైకోర్టు చేసిన మరిన్ని సంచలన వ్యాఖ్యలు, ఈ ఉచిత పథకాల కేసు తదుపరి పరిణామాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి Manapatrika.com లో పూర్తి కథనాన్ని ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

Advertisement

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Chief Editor with 2.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →