TG EAPCET 2026 Hall Tickets : TG EAPCET 2026 హాల్ టికెట్లు విడుదల

TG EAPCET 2026 Hall Tickets: తెలంగాణలో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ TG EAPCET 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి .

Advertisement

TG EAPCET 2026 Hall Tickets హాల్ టికెట్లు ఎప్పుడు రిలీజ్ అయ్యాయి?

ఏప్రిల్ 23న అధికారికంగా రిలీజ్ చేశారు, విద్యార్థులు ఏప్రిల్ 27 మధ్యాహ్నం వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

ఎంతమంది విద్యార్థులు అప్లై చేశారు?

మొత్తం 3 లక్షల మందికి పైగా అప్లై చేశారు ,ఇంజినీరింగ్ 2,10,308 మంది,అగ్రికల్చర్ 90,569 మంది,రెండింటికీ 317 మంది, మొత్తం 3,01,194 అభ్యర్థులు

పరీక్ష తేదీలు

Advertisement

TG EAPCET 2026 Hall Tickets ఎగ్జామ్ షెడ్యూల్ ఇలా ఉంది

Agriculture & Pharmacy

  • మే 4
  • మే 5

Engineering

  • మే 9
  • మే 10
  • మే 11

అప్లికేషన్ లాస్ట్ డేట్ (లేట్ ఫీతో)

ఇంకా అప్లై చేయని వాళ్లకు అవకాశం ఉంది ,ఏప్రిల్ 24 వరకు ₹5,000 లేట్ ఫీ,మే 2 వరకు ₹10,000 లేట్ ఫీ

విద్యార్థులకు ముఖ్య సూచనలు

హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి,పరీక్షకు ముందే ప్రింట్ తీసుకోండి, ఎగ్జామ్ సెంటర్ & టైమ్ చెక్ చేయండి.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →