తెలంగాణపత్రిక, August 23 | Telangana school achievement, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఆగష్టు 23 (తెలంగాణ పత్రిక) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమి కోన్నంత పాఠశాల లో విద్యబ్యాసం చేస్తున్న నాలుగో తరగతి విద్యార్థినీ సమాజం గర్వించగల స్థాయికి ఓ మెట్టును అధిగమించారు అనటానికి నేడు ప్రతిరూపం అయింది ఓరుగంటి తరుణశ్రీ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయిన సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండల ఎంఈఓ , స్థానిక శాసనసభ్యులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు విద్యార్థినిని , తల్లిదండ్రులను అభినందించారు, అలాగే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయి శిఖరాలకు చేరువ కావాలని అభినందనీయమైన వ్యక్తం చేశారు, ఈ పాపను ఉన్నత శిఖరాల కు చేరటానికి, తనదైన శైలిలో. శిక్షణ ఇచ్చి పాపను చదువులమ్మ తల్లిగా నిలబెట్టిన.

ప్రధాన ఉపాధ్యాయులు బి,లక్ష్మణ్ కి. గ్రామ పెద్దలు మరియు తల్లిదండ్రులు, అందరూ కూడా పేరుపేరునా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దలు శాసనసభ్యులు జారే ఆది నారాయణ ఎంఈఓ ఉండేటి ఆనంద్ కుమార్ ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఓరుగంటి హుస్సేన్, ఓరుగంటి పద్మ, ఉపాధ్యాయులు,మండల పరిషత్ ప్రాథమి కోన్నంత పాఠశాల అబ్బుగూడెం ప్రధానోపాధ్యాయులు బి.లక్ష్మణ్ఉ పాధ్యాయుని ఉపాధ్యాయులు డి.రమేష్ ,ఎం బాలు, జి రామ్మోహన్, ఎం సుభద్ర, లంకా రాము,తదితరులు పాల్గొన్నారు
Read More: Khammam Rakhi Emotional Story : పాడెపై తమ్ముడికి రాఖీ కట్టిన అక్క కన్నీటి ఘటన వైరల్ వీడియో