తెలంగాణ దినపత్రిక : రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జింద్రకళ చక్రపాణి గార్ల దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి గార్ల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రోజున తెలంగాణ దినపత్రిక జర్నలిస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు చేనేత టీవీ సీఈవో బూర్ల వెంకన్న దంపతులను శాలువాతో సత్కరించి జరిగింది . ఈ కార్యక్రమంలో చిలక సత్యనారాయణ చిటికెన జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి
రాజన్న సిరిసిల్ల పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు. జింద్రకళ చక్రపాణి గార్ల దంపతులు వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ దినపత్రిక చేనేత టీవీ సీఈవో బూర్ల వెంకన్న