
TELANGANA PATRIKA(JUN 2) , సంగారెడ్డి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జాతీయ పథకాన్ని ఎగరవేసి జాతీయ గీతం ఆలపించారు…అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే లు చింత ప్రభాకర్ గారు, మాణిక్ రావు పూలమాల వేశారు….
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాష్ట్ర జిల్లా ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు….
చింత ప్రభాకర్ కామెంట్స్….
ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ ను సాధించుకున్నాం …సాధించుకున్న తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ గారిది….
కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచింది… అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారు కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు ….
అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారు… దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆగం అవుతుంది…
కార్యక్రమంలో మాజీ TNGOS అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్ , మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి విజేందర్ రెడ్డి, చింత సాయినాథ్, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, బాలయ్య, డా .శ్రీహరి, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి , విఠల్ , మాజీ కౌన్సిలర్లు విష్ణు, అశ్విన్, సమీ , ప్రభూ గౌడ్ , ఆంజనేయులు , గోవర్ధన్ రెడ్డి, పుల్లారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu