Telangana Child Labour Data : తెలంగాణలో 89,000 బాల కార్మికులు

Telangana Child Labour Data: తెలంగాణలో ఒక ఆందోళనకర విషయం బయటపడింది . Telanganaలో 89,000 మంది పిల్లలు (18 ఏళ్లలోపు) రోజువారీ కూలి పనులు చేస్తున్నట్లు సర్వే తెలిపింది.

Telangana Child Labour Data ఈ డేటా ఎక్కడి నుంచి?

ఈ వివరాలు SEEEPC కుల సర్వే 2024 ద్వారా బయటపడ్డాయి. మొత్తం 3.55 కోట్ల మంది సమాచారం ఆధారంగా ఈ నివేదిక తయారైంది

Advertisement

Telangana Child Labour Data ఏ వర్గాల్లో ఎక్కువ?

SC మాదిగలు – 14%
ST లంబాడీలు – 11%

Advertisement

ST కొలం కమ్యూనిటీలో అత్యధికంగా 7.2% పిల్లలు కూలి పనుల్లో ఉన్నారు

Advertisement

ఎందుకు ఇది సమస్య?

పిల్లలు చదవాల్సిన వయస్సులో పని చేస్తున్నారు, పేదరికం కారణంగా విద్యకు దూరమవుతున్నారు ,ఇది భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతుంది.వర్గాల మధ్య అసమానతలు సర్వేలో పెద్ద తేడాలు కనిపించాయి, కొన్ని వర్గాల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలు మరికొన్ని వర్గాల్లో చాలా తక్కువ.

ఉదాహరణ:

BC-A ఒడ్డె – 55% వరకు కూలి పనులు OC బ్రాహ్మణులు – కేవలం 2.6% మాత్రమే అంటే సమాజంలో అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

ఉద్యోగాల్లో తేడా

OC రాజులు, బ్రాహ్మణులు – 27% ప్రైవేట్ ఉద్యోగాలు OC కాపులు – 24% ఇది విద్య, అవకాశాల్లో ఉన్న తేడాను చూపిస్తుంది

ఈ డేటా ఏమి చెబుతోంది?

పేద వర్గాల్లో పిల్లలు ఎక్కువగా పని చేస్తున్నారు , విద్య, సంక్షేమ పథకాలు అందకపోవడం కారణం,సమాజంలో ఇంకా అసమానతలు ఉన్నాయి.

తెలంగాణలో 89,000 బాల కార్మికులు ఉండటం ఒక పెద్ద హెచ్చరిక ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, పిల్లలకు విద్య, రక్షణ అందించాలి.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →