SSC Results 2026 Telangana : మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు

SSC Results 2026 Telangana: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SSC Results 2026 విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

SSC Results 2026 Telangana తాజా సమాచారం ప్రకారం,

ఫలితాల విడుదల తేదీ & సమయం , తేదీ: ఏప్రిల్ 29, 2026 , సమయం: మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.

Advertisement

ఎంతమంది విద్యార్థులు రాశారు?

మొత్తం విద్యార్థులు: సుమారు 5.15 లక్షలు
పరీక్షల కాలం: మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు ప్రశాంతంగా ముగియగా, మూల్యాంకన ప్రక్రియ వేగంగా పూర్తయింది.

Advertisement

SSC Results 2026 Telangana ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

విద్యార్థులు తమ ఫలితాలను ఈ విధంగా తెలుసుకోవచ్చు:

Advertisement

Official Website ద్వారా Board of Secondary Education Telangana అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లో హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

విద్యార్థులకు ముఖ్య సూచనలు:

హాల్ టికెట్ నంబర్ రెడీగా ఉంచుకోండి.
ఫలితాల సమయంలో వెబ్‌సైట్ స్లో అయ్యే అవకాశం ఉంది.
అధికారిక సైట్ల ద్వారానే ఫలితాలు చెక్ చేయండి.

Read More: Read Today’s E-paper News in Telugu

వాట్సాప్‌లోనే 10వ తరగతి ఫలితాలు..! ఇలా సెకన్లలో మీ SSC Result చెక్ చేసుకోండి

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →