SSC GD 2025 Final Answer Key ఫైనల్ ఆన్సర్ కీ, రిపాన్స్ షీట్‌లు విడుదల – డైరెక్ట్ లింక్ ఇక్కడ @ssc.gov.in

SSC GD 2025 Final Answer Key, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2025 GD కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ, ప్రశ్నాపత్రాలు, రిపాన్స్ షీట్‌లు మరియు వ్యక్తిగత మార్కులను విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఇవన్నీ జూలై 10, 2025 సాయంత్రం 5 గంటల లోపు అధికార వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

SSC GD 2025 Final Answer Key

ఫైనల్ ఆన్సర్ కీ, షీట్లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

  1. ssc.digialm.com వెబ్‌సైట్‌కు వెళ్లండి
  2. మీ రోల్ నెంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి
  3. SSC GD Constable 2025 లింక్‌ను ఎంచుకోండి
  4. ఫైనల్ ఆన్సర్ కీ, ప్రశ్నాపత్రం, రిపాన్స్ షీట్, మార్క్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
  5. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి

గమనిక: జూలై 10 తర్వాత ఇవి లభించవు.

Advertisement

Advertisement

పరీక్ష వివరాలు

ఈ పరీక్ష ద్వారా నియామకాలు జరుగనున్న పదవులు:

Advertisement
  • CAPFs & SSFలో Constable (GD)
  • అస్సాం రైఫిల్స్‌లో Rifleman (GD)
  • *Narcotics Control Bureauలో *Sepoy

డైరెక్ట్ లింక్

ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి 👉 SSC Login Portal

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Chief Editor with 2.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →