Galaxy Z Fold 8 ఫోటోలు లీక్.. చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు

Galaxy Z Fold 8 : Samsung అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Galaxy Z Fold 8 అధికారికంగా జూలై 22న జరిగే Galaxy Unpacked ఈవెంట్‌లో లాంచ్ కానుంది. కానీ లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన అధికారిక రేండర్ చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ఈ లీక్‌లను బట్టి చూస్తే, Galaxy Z Fold లో గత మోడళ్లతో పోలిస్తే డిజైన్‌లో పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి.

Advertisement

Advertisement

Galaxy Z Fold 8 పాస్‌పోర్ట్ స్టైల్ డిజైన్

ఈసారి Samsung కొత్త ఫోల్డబుల్‌కు పాస్‌పోర్ట్‌ను గుర్తు చేసే విధంగా వెడల్పైన డిజైన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

దీంతో ఫోన్‌ను మూసినప్పుడు కూడా స్క్రీన్ ఉపయోగించడం మరింత సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పొడవైన డిస్‌ప్లేకు బదులుగా వెడల్పైన కవర్ స్క్రీన్ ఇవ్వనున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి.

డిస్‌ప్లే వివరాలు

Galaxy Z Fold లో

  • 5.5 అంగుళాల QHD+ కవర్ డిస్‌ప్లే
  • 16:10 యాస్పెక్ట్ రేషియో
  • 7.6 అంగుళాల QHD+ ఇన్నర్ డిస్‌ప్లే
  • 4:3 యాస్పెక్ట్ రేషియో ఉండే అవకాశం ఉంది.

ఈ కొత్త డిస్‌ప్లే రూపకల్పన వల్ల వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, మల్టీటాస్కింగ్ చేయడం మరింత సౌకర్యంగా ఉంటుందని సమాచారం.

నాలుగు ఆకర్షణీయమైన కలర్స్

లీక్ అయిన సమాచారం ప్రకారం Galaxy Z Fold 8ఈ రంగుల్లో వచ్చే అవకాశం ఉంది.

  • Cream
  • Graphite
  • Lavender
  • Pistachio (Samsung వెబ్‌సైట్‌లో మాత్రమే లభించే ప్రత్యేక రంగు)
  • పవర్‌ఫుల్ ప్రాసెసర్

Galaxy Z Fold 8లో

  • Snapdragon 8 Elite Gen 5 Processor
  • 12GB RAM
  • 256GB స్టోరేజ్
  • 512GB స్టోరేజ్
  • 1TB స్టోరేజ్

ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్‌లో బ్యాటరీ మరియు ఛార్జింగ్

4800mAh బ్యాటరీ , 25W ఫాస్ట్ ఛార్జింగ్స , పోర్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. 8 సన్నగా.. తేలికగా మడిచినప్పుడు మందం : 9.7mm , తెరిచినప్పుడు : 4.5mm , బరువు : సుమారు 200 గ్రాములు ఉండే అవకాశం ఉంది.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →