Rachakonda Police News: గంగాపురం శివారులో రాచకొండ పోలీసులు నాకాబంది – నిషేధిత వస్తువుల తనిఖీ.

Telanganapatrika (జూలై 19) : Rachakonda Police News, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి డిసిపి అక్షాంష్ యాదవ్ మరియు కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు శాంతి భద్రతల దృశ్యంతో నాకాబంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తనిఖీలు జనగామ జిల్లాకు చెందిన గంగాపురం గ్రామ శివారులో జరిగాయి.

Rachakonda Police News 2025 july

Rachakonda Police News 2025 july.

ఈ తనిఖీలను ఎస్సై జి. సైదులు నేతృత్వంలో చేపట్టి, మారణాయుధాలు, నిషేధిత వస్తువుల తరలింపును అడ్డుకునే ఉద్దేశ్యంతో వాహనాలను పూర్తిగా పరిశీలించారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన ఈ నాకాబందిలో ఏఎస్సై ప్రకాష్, హెడ్ కానిస్టేబుల్ గురవయ్య మరియు ఇతర ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

ఈ తరహా తనిఖీలు భవిష్యత్తులోను కొనసాగుతాయని పోలీసు శాఖ తెలిపింది. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Read More: Vaddera Community ST Reservation 2025 – వడ్డెర్లకు ఎస్టీ హక్కులు కావాలి

Advertisement

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 2 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *