Petrol Diesel Price Hike: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆయిల్ కంపెనీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చేలా లీటర్‌కు సుమారు రూ.3 వరకు ధరలు పెంచినట్లు ప్రకటించాయి.

Petrol Diesel Price Hike అంతర్జాతీయ సంక్షోభం ప్రభావం
Iran–Israel conflict కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగాయి.
ప్రత్యేకంగా Strait of Hormuz ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో చమురు రవాణాపై ప్రభావం పడినట్లు సమాచారం.
ఢిల్లీలో తాజా ధరలు
తాజా పెంపు తర్వాత
ఢిల్లీలో పెట్రోల్ ధర → రూ.97.77
డీజిల్ ధర → రూ.99.67 గా నమోదైంది.
Petrol Diesel Price Hike హైదరాబాద్ ధరలు
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 110.89,మరియు డీజీల్ 98.96 గా ఉంది
ప్రజలపై అదనపు భారం
ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు , నిత్యావసర వస్తువుల ధరలు, ట్రావెల్ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని పెంపుల భయం?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇంకా పెరిగితే రాబోయే రోజుల్లో మరిన్ని ధరల పెంపులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ సంక్షోభం ప్రభావం భారత్‌లో ఇంధన ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై మరింత ఆర్థిక భారం పడే పరిస్థితి ఏర్పడింది.
Read More: Read Today’s E-paper News in Telugu
