Telanganapatrika (July 31 ) : District Collector Pragada Hanumantharao, సాధారణ ప్రసవాల పై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ మంత్రి ప్రగడ హనుమంతరావు అన్నారు. గుండాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలుఅందించాలని ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, మండల వైద్యాధికారిని డాక్టర్ హైమావతి, సిహెచ్ఓ వెంకటేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నా.

Read more: నిజాయితీకి మరో పేరు లేడీ కండక్టర్..
