Advertisement

New Telangana Police Chief: కొత్త డీజీపీ రేసులో ఈ 8 మంది IPS లు హాట్ టాపిక్!

New Telangana Police Chief: తెలంగాణ కొత్త డీజీపీ ఎంపిక కోసం సర్కార్ కసరత్తు పూర్తి. పదవీ విరమణకు సిద్ధంగా ఉన్న ప్రస్తుత డీజీపీ ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డా. జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై చర్చలు మొదలయ్యాయి.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

UPSCకు పంపిన ఎనిమిది మంది IPSల జాబితా

రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. వారిలో నుంచి ముగ్గురిని ఎంపిక చేసి కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపనుంది.

Advertisement
డీజీపీ రేసులో ఉన్న 8 మంది IPSలు

సీనియర్ ఐపీఎస్ ల జాబితా:

  • రవి గుప్తా (1990 బ్యాచ్)
  • సీవీ ఆనంద్ (1991 బ్యాచ్)
  • డా. జితేందర్ (1992 బ్యాచ్)
  • ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్)
  • కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994 బ్యాచ్)
  • బి. శివధర్ రెడ్డి (1994 బ్యాచ్)
  • డా. సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్)
  • శిఖా గోయల్ (1994 బ్యాచ్).
New Telangana Police Chief 2025
New Telangana Police Chief ఎంపిక ప్రక్రియ

UPSC ఈ ఎనిమిది మందిలో అర్హతలు, అనుభవం, సర్వీస్ మిగిలిన సమయాన్ని బట్టి ముగ్గురి పేర్లను రాష్ట్రానికి పంపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వీరిలో ఒకరిని డీజీపీగా నియమించనుంది.

రిటైర్మెంట్ డేట్లు & సర్వీస్ సమయం
  • డా. జితేందర్ – సెప్టెంబర్ 6, 2025
  • కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి – ఆగస్టు 5, 2025
  • రవి గుప్తా – డిసెంబర్ 19, 2025
  • సీవీ ఆనంద్ – జూన్, 2028
  • ఆప్టే వినాయక్ ప్రభాకర్ – అక్టోబర్, 2029
  • బి. శివధర్ రెడ్డి – ఏప్రిల్ 28, 2026
  • డా. సౌమ్య మిశ్రా – డిసెంబర్ 30, 2027
  • శిఖా గోయల్ – మార్చి, 2029.

Also Read: పోక్సో బాధితులకు అండగా -Police akka – ప్రోగ్రాం ద్వారా మేమున్నాం అంటూ భరోసా|డా.జి.జానకి షర్మిల

Q1: తెలంగాణ కొత్త డీజీపీ ఎవరవుతారు?

A: ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. UPSC మూడు పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి పంపిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు.

Q2: ప్రస్తుత డీజీపీ ఎప్పుడు రిటైర్ అవుతారు?

A: డా. జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు.

Q3: మొత్తం ఎన్ని మంది IPSలు రేసులో ఉన్నారు?

A: మొత్తం ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్‌లు రేసులో ఉన్నారు

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →