Mumbai Indians: నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ లో ఫీల్డింగ్ లో పేలవ ప్రదర్శన..243 రన్స్ చేసినప్పటికిని నిన్న జరిగిన మ్యాచ్ లో సన్ రీసెర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది.

నిన్న జరిగిన మ్యాచ్ లో 243 బారి స్కోర్ చేసిన ముంబై ఓడిపోయింది. ఎందుకంటె బౌలింగ్ లో బుమ్రా రన్స్ ఇవ్వడం వరల్డ్ నెంబర్ 1 బౌలర్ అయినపటికిని అతనికి ఈ సీజన్లో కలిసి రావట్లేదు.బుమ్రా కి తోడుగా బౌల్ట్ కూడా తేలిపోయాడు.
Mumbai Indians play offs
మిగితా అన్ని మ్యాచ్ లో గెలిస్తేనే ముంబై ప్లేఆఫ్ కి అర్హత సాధిస్తుంది.
ముంబై ఇండియన్స్ 2020కి ముందు 5 ఐపీల్ టైటిల్ తో తిరుగులేని టీం గ రోహిత్ శర్మ కెప్టెన్సీ లో కొనసాగింది.2020 తర్వాత హార్దిక్ ని 100 కోట్ల ట్రేడ్ తో కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి దారుణంగా ఓడిపోతుంది.
Read More: Read Today’s E-paper News in Telugu

