MeeSeva SSC Certificate: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. TG MeeSeva పోర్టల్‌లో SSC Memo e-Copy సేవ అందుబాటులోకి వచ్చింది. ఈ సేవ ద్వారా 10వ తరగతి (SSC) సర్టిఫికేట్ లేదా మెమో పోయిన విద్యార్థులు డూప్లికేట్ e-Copy కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ సేవ వల్ల ప్రయోజనం ఏమిటి?
SSC Memo e-Copy సులభంగా పొందవచ్చు. , ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది , MeeSeva సెంటర్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు , విద్య, ఉద్యోగ అవసరాలకు త్వరగా మెమో పొందే అవకాశం.
ఎలా పొందాలి?
- మీ సమీప TG MeeSeva కేంద్రానికి వెళ్లండి.
- అవసరమైన వివరాలను అందించండి.
- దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత SSC Memo e-Copy పొందండి.
MeeSeva SSC Certificate
- TG MeeSevaలో SSC Memo e-Copy సేవ ప్రారంభం
- 10వ తరగతి డూప్లికేట్ మెమో కోసం ఉపయోగపడుతుంది
- MeeSeva కేంద్రాల్లో దరఖాస్తు చేయవచ్చు
- విద్యార్థులకు వేగవంతమైన సేవ
Read More: Read Today’s E-paper News in Telugu
