Mee Ticket App Telangana : ఒక్క యాప్‌లో మెట్రో టికెట్, బస్ పాస్, టూరిస్ట్ ఎంట్రీ

Mee Ticket App Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్ ప్రభుత్వం కొత్తగా Mee Ticket App ను ప్రారంభించింది.

Mee Ticket App అంటే ఏమిటి?

ఇది ఒక All-in-One యాప్ ఇందులో మీరు మెట్రో టికెట్లు ,బస్ పాస్‌లు ,టూరిస్ట్ ఎంట్రీ టికెట్లు , అన్నీ ఒకే చోట బుక్ చేసుకోవచ్చు , ఎన్ని ప్రదేశాలకు టికెట్లు? ఈ యాప్ ద్వారా మొత్తం 219 ప్రదేశాలకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి .

Advertisement

అందులోపార్కులు ,దేవాలయాలు ,జూస్ ,ఫారెస్ట్ సఫారీ ,బోటింగ్ ,మ్యూజియంలు ,యాప్ ప్రత్యేకతలు MeeSeva ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు.లాంగ్ క్యూలు అవసరం లేదు , ఇంట్లో నుంచే టికెట్ బుక్ చేసుకోవచ్చు , ట్రిప్ ప్లాన్ చేయడం ఈజీ .

Mee Ticket App Telangana యాప్ ఉపయోగం ఎంత?

ఇప్పటివరకు2.5 లక్షల డౌన్‌లోడ్స్, 6 లక్షల బుకింగ్స్, ₹4 కోట్ల ట్రాన్సాక్షన్స్ అంటే ప్రజలు ఈ యాప్‌ను బాగా ఉపయోగిస్తున్నారు

Advertisement

మంత్రి వ్యాఖ్యలు

ఐటీ మంత్రి Sridhar Babu చెప్పారు, త్వరలో మరిన్ని సేవలు కూడా యాప్‌లో చేరుతాయి. Mee Ticket App వల్ల ప్రయాణం + టూరిజం చాలా ఈజీ అవుతుంది , ఇక లైన్లో నిలబడాల్సిన పని లేదు .

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →