
పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం…ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
TELANGANA PATRIKA (MAY 20) , మండలంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, చెక్కులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం పలు గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు రూ” 38,04,408/- ల విలువ గల చెక్కులను అందజేశారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మద్దతుగా నిలిచి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మునీందర్,మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్ గౌడ్, ముత్యం శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగ ఆనందరెడ్డి, దారం ఆదిరెడ్డి, వెల్మ లక్ష్మారెడ్డి, మ్యాక లక్ష్మణ్, ముత్యాల రామలింగారెడ్డి, తోట్ల చంద్రశేఖర్ శనిగారపు తిరుపతి, కంచర్ల లక్ష్మణాచారి,విరబత్తినీ ప్రసాద్,నక్క అనిల్, ప్రకాష్ రెడ్డి, కనకట్ల జలంధర్, నేరెళ్ళ సతీష్ రెడ్డి,బండి రవి, గుర్రం శ్రీకాంత్, దూడం రామాంజనేయులు కటకం వినయ్, మ్యాక సాయి,కోరేపు వెంకటేష్, కంటే అరుణ్,మర్రి లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రగతిపై సమీక్ష – కలెక్టర్ డా. సత్య శారద కీలక ఆదేశాలు
Comments are closed.