Advertisement

మద్దిశెట్టి అజయ్ బాబు కి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే

Telangana Patrika ( APR. 07) మద్దిశెట్టి అజయ్ బాబు సీఎండీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు, పాస్టర్ మద్దిశెట్టి అజయ్ బాబుని ఆదివారం ఖమ్మం అర్బన్ పోలీస్ లు అని చెప్పి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్ళగా, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అడగగా మా పోలీస్ స్టేషన్ లో అజయ్ బాబు లేరు అని సమాధానం సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, మద్దిశెట్టి అజయ్ బాబు కి ఏదైనా జరిగితే దీనికి పూర్తి బాధ్యత పోలీస్ లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని క్రిస్టియన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే

Advertisement

Read: BLACK MONDAY Nifty 50 STOCK MARKET CRASH: అయ్యో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు పడిపోయింది

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →