LAWCET 2025 Counselling: లాసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.

Telanganapatrika (July 26): LAWCET 2025 Counselling – షెడ్యూల్ విడుదల తెలంగాణలో 3 మరియు 5 సంవత్సరాల LLB కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG LAWCET 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్య మండలి ప్రకటించింది. ఈ ప్రకారం అభ్యర్థులు కింది తేదీల్లో వివిధ దశల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.


TS LAWCET 2025 counselling schedule released – 3-year, 5-year LLB admission dates

ముఖ్యమైన తేదీలు (Key Dates):

  • ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్టు 4 – 14 వరకు
  • వెబ్ ఆప్షన్స్ ఎంపిక: ఆగస్టు 16 – 17 వరకు
  • సీట్లు కేటాయింపు: ఆగస్టు 22
  • కాలేజీలో రిపోర్టింగ్: ఆగస్టు 22 – 25 వరకు

దరఖాస్తుదారులకు సూచనలు:

  • అభ్యర్థులు ఆధారంగా తగిన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి
  • వెబ్ ఆప్షన్లు ఎంచుకునేటప్పుడు కాలేజీ ర్యాంక్, లొకేషన్, ప్రిఫరెన్స్ ఆధారంగా ఆలోచించాలి
  • కేటాయించిన సీటుకు రిపోర్ట్ చేయకపోతే సీటు రద్దవుతుంది

TG LAWCET గురించి:

తెలంగాణ లాసెట్ ద్వారా ప్రతి సంవత్సరం 3-yr & 5-yr LLB కోర్సులకు ప్రవేశాలు కల్పించబడతాయి. ఈ కౌన్సిలింగ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయ విద్యా కళాశాలల్లో ప్రవేశాలు చేపడతారు.

Advertisement

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను LAWCET 2025 Link

Advertisement

Advertisement

Read More: SBI PO Admit Card 2025 Released: ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు విడుదల.

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 2 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *