భాస్కర్ గౌడ్ ఆద్వర్యం లో ఇందిరమ్మ కాలనీ లో KTR సేన కమిటీ ఏర్పాటు..

TELANGANA PATRIKA(MAY 22) , KTR సేన కమిటీ: రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రం ఇందిరమ్మ కాలనీ లో నేడు KTR సేన గ్రామ కమిటీ అద్యక్షుల గా వేముల నరేష్ ని నియమించడం జరిగింది

KTR సేన కమిటీ మండల అద్యక్షులు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ…

ప్రజాపాలన అని చెప్పి పర్సెంటేజ్ ల పాలన చేస్తూ జనాలను పక్క దోవ పట్టించే విధంగా నేడు తెర మీదకి
ఏదోక సాకు పెట్టుకొని విష ప్రచారం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కె గర్వ కారణమని అన్నారు ఎవరెన్ని నాటకాలు చేసిన అధర్మం పైన ధర్మం ఎపుడూ గెలుస్తుంది అని తెలిపారు

Advertisement

కాంగ్రెస్ నుండి BRS పార్టీ లోకి చేరిన మెరుగు శేఖర్ గారిని BRS పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు
ఇట్టి కార్యక్రమం లో మండల ఉపాయద్యక్షులు మామిడాల విజయ్ ,రేగుల రాజు ప్రధాన కార్యదర్శి తౌటి శివ కృష్ణ,మామిడాల ఉమాశంకర్ మరియు సీనియర్ నాయకులు అల్వలా సాయిరాం, సాదుల భాస్కర్,
వేముల శ్రీనివాస్,జక్కని రమేష్, వేముల సాగర్,సదానందం, రవి, నర్సయ్య, అంబదాస్,మాదాసు సత్యం, చిట్యాల నర్సయ్య, మీరుగు శేఖర్,గారు పాల్గొన్నారు మరియు గ్రామ శాఖ ఉపాధ్యక్షులు గా గడ్డం కిరణ్
ప్రధాన కార్యదర్శి గా వేముల కిషన్,కార్యదర్శి గా శ్యామల ప్రశాంత్,సలహదారునిగా వేముల వెంకటేష్ ,సోషల్ మీడియా ఇంచార్జ్ మెర్గు తిరుపతి , కొషాదికారిగా గోవింధు నాగయ్య ,మెర్గు శేఖర్ ,మామిడాల రాజు. తదితరులు పాల్గొన్నారు

Advertisement

Also Read : BRS Bhaskar Goud భాస్కర్ గౌడ్ ఆద్వర్యం లో బద్దెనపల్లి గ్రామ శాఖ కమిటీ ఏర్పాటు

Advertisement

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →