Karthik Aadi: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు ఆది కార్తీక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి పేదల సేవలో నిరంతరం కొనసాగాలని, ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ మేలు చేయాలని ఆకాంక్షించారు.

జన్మదిన శుభాకాంక్షలు ఆదీ సీనన్న
ఆది కార్తీక్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ “నాన్నకు ప్రేమతో.. జన్మదిన శుభాకాంక్షలు ఆదీ సీనన్న.. ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండాలి”

Read More: Read Today’s E-paper News in Telugu
