Karimnagar TASK Traning : టెక్నికల్ ట్రైనింగ్ కోసం గోల్డెన్ ఛాన్స్ అస్సలు వదలకండి..!

Telanganapatrika (August 13): Karimnagar TASK Traning , కరీంనగర్ జిల్లా TASK (Telangana Academy for Skill and Knowledge) ఆఫీసులో వివిధ టెక్నికల్ మరియు సాఫ్ట్ స్కిల్ కోర్సులకు శిక్షణ ఇవ్వబడుతోంది.

Karimnagar TASK Traning శిక్షణలో భాగంగా అందించబడే ప్రధాన కోర్సులు:

ప్రోగ్రామింగ్: JAVA, PYTHON, C, C++, డేటాస్ట్రక్చర్స్

Advertisement

వెబ్ టెక్నాలజీస్: వెబ్ డెవలప్మెంట్, HTML, CSS

Advertisement

డేటాబేస్ & ఆల్గారిథమ్స్: SQL డేటాబేస్, SUDOకోడ్, అల్గారిథమ్స్

స్కిల్ ట్రైనింగ్: అరిథమెటిక్ రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్

డిగ్రీ అర్హత ఉన్నవారికి టెక్నికల్ & స్కిల్ కోర్సుల కోసం TASK ఆఫీసులో అవకాశం

  • అర్హత: డిగ్రీ పాస్ చేసినవారు
  • రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 20 ఆగస్టు 2025
  • రిజిస్ట్రేషన్ స్థలం: కరీంనగర్ IT టవర్, 1వ ఫ్లోర్, TASK ఆఫీస్

ఈ కోర్సులు విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెంచేలా, IT & కార్పొరేట్ రంగంలో ప్రావీణ్యం పెంపొందించేలా రూపొందించబడ్డాయి.

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *