Telanganapatrika (August 13): Karimnagar TASK Traning , కరీంనగర్ జిల్లా TASK (Telangana Academy for Skill and Knowledge) ఆఫీసులో వివిధ టెక్నికల్ మరియు సాఫ్ట్ స్కిల్ కోర్సులకు శిక్షణ ఇవ్వబడుతోంది.

Karimnagar TASK Traning శిక్షణలో భాగంగా అందించబడే ప్రధాన కోర్సులు:
ప్రోగ్రామింగ్: JAVA, PYTHON, C, C++, డేటాస్ట్రక్చర్స్
వెబ్ టెక్నాలజీస్: వెబ్ డెవలప్మెంట్, HTML, CSS
డేటాబేస్ & ఆల్గారిథమ్స్: SQL డేటాబేస్, SUDOకోడ్, అల్గారిథమ్స్
స్కిల్ ట్రైనింగ్: అరిథమెటిక్ రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్
డిగ్రీ అర్హత ఉన్నవారికి టెక్నికల్ & స్కిల్ కోర్సుల కోసం TASK ఆఫీసులో అవకాశం
- అర్హత: డిగ్రీ పాస్ చేసినవారు
- రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 20 ఆగస్టు 2025
- రిజిస్ట్రేషన్ స్థలం: కరీంనగర్ IT టవర్, 1వ ఫ్లోర్, TASK ఆఫీస్
ఈ కోర్సులు విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెంచేలా, IT & కార్పొరేట్ రంగంలో ప్రావీణ్యం పెంపొందించేలా రూపొందించబడ్డాయి.
Read More: Read Today’s E-paper News in Telugu