Karimnagar Police Drive: Karimnagar లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీసులు పెద్ద చర్యలు చేపట్టారు .

Karimnagar Police Drive పోలీసుల ప్రత్యేక డ్రైవ్
నగర పోలీస్ కమిషనర్ Goush Alam ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు, ఈ డ్రైవ్‌లో ముఖ్యంగా TVS XL మోపెడ్ వాహనాలపై చెకింగ్ చేశారు.
ఎంతమంది వాహనాలు సీజ్?
మొత్తం 140 వాహనాలు సీజ్ చేశారు , కారణాలు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం , ఇన్సూరెన్స్ లేకపోవడం ,హెల్మెట్ ఉపయోగించకపోవడం.
ప్రమాదాలే కారణం
ఈ డ్రైవ్ ఎందుకు మొదలైంది? Thimmapur గ్రామంలో ఒకే నెలలో 4 ప్రమాదాలు జరిగాయి . ఈ ప్రమాదాలన్నీ TVS XL వాహనాలతోనే జరిగాయి.
ప్రజల్లో ఉన్న తప్పుదారి భావన చాలా మంది ఇలా అనుకుంటున్నారు, “చిన్న వాహనం కాబట్టి లైసెన్స్ అవసరం లేదు”.కానీ నిజం ఏమిటంటే TVS XL = 100cc వాహనం కాబట్టి ఇది బైక్‌లా పరిగణించబడుతుంది
కావలసినవి
డ్రైవింగ్ లైసెన్స్ ,రిజిస్ట్రేషన్ ,హెల్మెట్ పోలీసులు తీసుకున్న చర్యలు ట్రాఫిక్ ACP Bandari Yadagiri Swamy వివరాలు వెల్లడించారు.
పోలీసులు
జరిమానాలు విధించారు ,కౌన్సెలింగ్ ఇచ్చారు ,రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు ప్రాణాలు కాపాడడం “ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండాలి” అని పోలీసులు తెలిపారు, ఇకపై ఇలాంటి చెకింగ్స్ రెగ్యులర్‌గా కొనసాగుతాయి.
Read More: Read Today’s E-paper News in Telugu

