Jana Nayagan Movie Leak : విజయ్ జన నాయకన్ సినిమా లీక్ కేసు 6 మంది అరెస్ట్

Jana Nayagan Movie Leak: తమిళ సినిమా ఇండస్ట్రీలో పెద్ద షాక్ C. Joseph Vijay నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘జన నాయకన్’ లీక్ కేసులో పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు.

Jana Nayagan Movie Leak 6 మంది అరెస్ట్

Tamil Nadu Police Cyber Crime Wing ఈ కేసులో 6 మందిని అరెస్ట్ చేసింది. సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయిన రెండు రోజుల్లోనే ఈ అరెస్టులు జరిగాయి. ఈ సంఘటనతో సినిమా ఇండస్ట్రీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Advertisement

Jana Nayagan Movie Leak ఎలా లీక్ అయింది?

పోలీసుల అనుమానం ఇలా ఉంది:

Advertisement

సినిమా డేటాను అక్రమంగా యాక్సెస్ చేశారు.కాపీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది లోపలివాళ్ల పని లేదా హ్యాకింగ్ ద్వారా జరిగిందా?అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

₹500 కోట్ల సినిమాకు భారీ నష్టం జన నాయకన్ సినిమా బడ్జెట్ ₹500 కోట్లు లీక్ వల్ల నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం కలిగింది , నిర్మాతలు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Advertisement

ఇప్పటికే సమస్యల్లో ఉన్న సినిమా ఈ సినిమా ముందే కష్టాల్లో ఉంది. Central Board of Film Certification (CBFC) కొన్ని సీన్స్‌పై అభ్యంతరాలు తెలిపింది. రాజకీయ అంశాలపై వివాదం ఉంది. రిలీజ్ ఆలస్యం అవుతోంది.ఇప్పుడీ లీక్ వల్ల సమస్య మరింత పెరిగింది.

మరింత దర్యాప్తు కొనసాగుతోంది , మొత్తం 21 మందిపై అనుమానం ఇంకా ఇతర నిందితులను గుర్తిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో కలిసి లీక్ వీడియోలను తొలగిస్తున్నారు.

పైరసీపై మళ్లీ చర్చ ఈ ఘటనతో మరోసారి సినిమా పైరసీపై పెద్ద చర్చ మొదలైంది. భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పుడు డిజిటల్ లీక్‌లకు బలవుతున్నాయి నిర్మాతలు పెద్ద నష్టాలు ఎదుర్కొంటున్నారు.

‘జన నాయకన్’ సినిమా లీక్ కేసు తమిళ సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చింది. అరెస్టులు జరిగినా ఇంకా పూర్తి నిజం బయటకు రావాల్సి ఉంది ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా రిలీజ్‌పై ఉంది.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →