Advertisement

Jagtial municipal officers: కబ్జా చేసిన గోడను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు 2025!

Jagtial municipal officers: జగిత్యాల పట్టణంలో గల టి ఆర్ నగర్ లో భూకబ్జా బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే టి ఆర్ నగర్ కు చెందిన జగిత్యాల నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే గా పోటీ చేసిన కోటగిరి మోహన్ స్థలంలో టి ఆర్ నగర్ కు చెందిన కొండ వేణు గోపాల్ బాత్ రూమ్ కట్టినాడు దీనికి సంబంధించి కోటగిరి మోహన్ మునిసిపల్ కమీషనర్ కి పిర్యాదు చేసినాడు కోటగిరి మోహన్ ఇచ్చిన పిర్యాదు మేరకు మునిసిపల్ టౌన్ ప్లాన్ అధికారులు కొండ వేణు గోపాల్ కు నోటీసు ఇవ్వడం జరిగింది నోటిసు తీసుకొన్న తరువాత మునిసిపల్ టౌన్ ప్లాన్ అధికారుల దగ్గరికి వెళ్లి కొండ వేణుగోపాల్ కోటగిరి మోహన్ స్థలం 12 ఇంచులు ఉన్నది దానిని జరుపటానికి నాకు కొంచం సమయం కావాలి అని మునిసిపల్ టౌన్ ప్లాన్ అధికారులకు రాత పూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది కొండ వేణుగోపాల్ తరువాత మళ్ళీ కోటగిరి మోహన్ సమయం ఇవ్వమని ఈ విషయాన్ని పెద్ద మనసుల సమక్షంలో, అధికారుల సమక్షంలో మళ్ళీ కొండ వేణు గోపాల్ 20 రోజులు సమయం ఇవ్వండి అని అడగగా సరే అని మళ్ళీ 15-4-2025 రోజున పేపర్ రాయడం జరిగింది ఇట్టి సమయం 5-5-2025 రోజు కి అయిపొయింది.కావున కొండ వేణు గోపాల్ తను చెప్పిన మాటలు తప్పడం తో ఈ రోజు జగిత్యాల మునిసిపల్ అధికారులు పోలీసు సిబ్బంది తో వచ్చి గోడ కూలగొట్టడం  జరిగింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Jagtial municipal officers 2025

Read More: Dog Attack Hyderabad: యజమానిని కాటేసిన పెంపుడు కుక్క కేసులో సంచలన ట్విస్ట్!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →