TELANGANA PATRIKA(MAY15) , IPL Restart 2025 ప్రకారం మే 17 నుంచి మళ్లీ IPL మ్యాచ్‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే, ఇప్పటికే స్వదేశాలకు వెళ్లిన విదేశీ క్రికెటర్ల రాకపై ఫ్రాంచైజీల్లో ఆందోళన నెలకొంది.

IPLని కొనసాగించేందుకు BCCI తుది షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, ఫ్రాంచైజీలు తమ కీలక ఆటగాళ్లను తిరిగి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించాయి. కానీ విదేశీ బోర్డుల అనుమతులు, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రాధాన్యతలు, workload మేనేజ్‌మెంట్ వంటి అంశాలు ఆటంకంగా మారుతున్నాయి.
IPL Restart 2025 : ఎవరు వస్తారు? ఎవరు రారు?
- GT (గుజరాత్ టైటాన్స్): జోస్ బట్లర్
- RCB: హేజిల్వుడ్, డేవిడ్
- DC: మెక్లర్క్, మిచెల్ స్టార్క్
- SRH: ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్
- PBKS: స్టోయినిస్, నాథన్ ఎల్సన్, జోష్ ఇంగ్లిస్
- MI: ట్రెంట్ బోల్ట్
ఈ ఆటగాళ్లు ప్లే చేయగలిగితే, ప్లేఆఫ్ ఆశలు ఉన్న జట్లు మరింత బలపడతాయి. లేదంటే, సబ్‌స్టిట్యూట్‌ల ఎంపికలో ఫ్రాంచైజీలు నష్టపోయే ప్రమాదం ఉంది.
ఆటగాళ్లపై క్లారిటీ ఎప్పటికి?
IPL అధికారిక ప్రకటన ప్రకారం, జట్లకి పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే వారం కలగొచ్చే అవకాశం ఉంది. అయితే, ఆటగాళ్ల ఎంపికలు అనేక అసమాధానాలు సృష్టించనున్నట్లు అనిపిస్తోంది.
Also Read : IPL 2025 తిరిగి ప్రారంభం – ఫ్యాన్స్ కోసం బిగ్ అప్‌డేట్!
Comments are closed.