తెలంగాణ పత్రిక (APR.28) , IPL 2025 : రాజస్థాన్ రాయల్స్ (RR) యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌ను హీట్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ (GT) పై జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ సుడి వేగంలో సెంచరీ (101) పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు

IPL 2025 వైభవ్ సూర్యవంశీ సెంచరీ విశ్లేషణ:
- బంతులు: 38 బంతుల్లో సెంచరీ (101)పూర్తి
- సిక్సులు: 11 సిక్సులు
- ఫోర్లు: 7 ఫోర్లు
- స్ట్రైక్ రేట్: 250+
వైభవ్ తన ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచే అట్టహాసంగా కొనసాగించాడు. పవర్ ప్లే సమయంలోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి భారీ షాట్లు ఆడాడు. ప్రతి బౌలర్‌ను టార్గెట్ చేస్తూ క్రమంగా తన శతకం సాధించాడు.
తన ఇన్నింగ్స్‌లో ముఖ్యమైన క్షణాలు:
- పవర్ ప్లే మాస్టర్ క్లాస్ 6 ఓవర్లలోనే 50కి చేరుకున్న వైభవ్.
- ఒకే ఓవర్లో 28 పరుగులు: ఇషాంత్ శర్మ వేసిన ఓవర్లో విరుచుకుపడి మ్యాచ్ మోమెంటమ్‌ను పూర్తిగా RR వైపు తిప్పాడు.
- కంపోజ్డ్ షాట్స్: డిఫెన్స్ మరియు భారీ షాట్ల మిక్స్‌తో ఇన్నింగ్స్ నడిపించాడు.
IPL 2025 RR VS GT మ్యాచ్ ఫలితం పై ప్రభావం:
వైభవ్ సూర్యవంశీ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ 209 పరుగుల టార్గెట్ ని సులువుగా ఇంకా 4 ఓవర్లు ఉండగానే విజయం సాధించింది వైభవ్ చేసిన పరుగుల వల్ల RR ప్లేఆఫ్స్ అవకాశాలను బలపర్చుకుంది.
Read More: Read Today’s E-paper News in Telugu
Comments are closed.