Advertisement

వరద కాలువ మట్టి అక్రమ తరలింపు : 4 ట్రాక్టర్లు, JCB సీజ్..!

Telanganapatrika (July 12): రాజన్న సిరిసిల్ల జిల్లా , ఇల్లంతకుంట మండలం , గాలి పెల్లి శివారు లోని వరద కాలువ పక్కన ఉన్నటువంటి వరద కాలువ మట్టి అక్రమ తరలింపు అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను , ఒక జెసిబి ని నమ్మదగిన సమాచారం మేరకు ఇల్లంతకుంట పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేసి దాడిలో ట్రాక్టర్లను, జెసిబి ని పట్టుకొని మట్టి తరలించుటకు ఏమైనా అనుమతి ఉందా అని అడుగగా వారు ఎటువంటి అనుమతి పత్రాలు చూపించినందున ఆ యొక్క నాలుగు ట్రాక్టర్లను మరియు జెసిబిని సీజ్ చేశామని ఎస్సై సిరిసిల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
అనుమతి లేకుండానే వరద కాలువ మట్టి అక్రమ తరలింపు పోలీసులు రెయిడ్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరు కూడా ప్రభుత్వ మరియు ప్రైవేటు భూమిలో తవ్వకాలు మరియు మట్టి తరలింపు జరుపుటకు సంబంధిత శాఖల వద్ద అనుమతి తీసుకోవాలి లేనిచో వారిపైన చట్ట ప్రకారం వాహనాలు సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని  తెలిపారు.

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *