Advertisement

IIIT BASARA Notification 2025: విడుదల 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం!

IIIT BASARA Notification 2025

తెలంగాణ విద్యార్థుల కోసం IIIT BASARA Notification 2025 తాజాగా విడుదలైంది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (RGUKT) బాసర క్యాంపస్‌లో 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సుల కోసం ప్రవేశ ప్రక్రియను ప్రారంభించింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఈ ఏడాది కొత్తగా ఏమున్నాయో చూద్దాం
ఈ సంవత్సరం మహబూబ్ నగర్‌లో కొత్త క్యాంపస్ ప్రారంభించనున్నారు.

Advertisement

iiit basara notification 2025 బాసర క్యాంపస్: 1500 సీట్లు

మహబూబ్ నగర్ క్యాంపస్: 180 సీట్లు
మొత్తం: 1680 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • దరఖాస్తు షెడ్యూల్
    దరఖాస్తుల ప్రారంభ తేదీ: మే 31, 2025
  • దరఖాస్తు చివరి తేదీ: జూన్ 21, 2025
  • ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల: జూలై 4, 2025
  • ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్: జూలై 7, 2025

ప్రవేశ ప్రమాణాలు (Eligibility)

  • అభ్యర్థులు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి
  • సెలెక్షన్ పూర్తిగా 10వ తరగతి మార్కులు మరియు రిజర్వేషన్ల ఆధారంగా జరుగుతుంది
  • ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదు

దరఖాస్తు ప్రక్రియ ఎలా?

అధికారిక వెబ్‌సైట్ https://www.rgukt.ac.in కి వెళ్లండి

  • “IIIT Admissions 2025” లింక్‌పై క్లిక్ చేయండి
  • రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అప్లికేషన్ ఫారం పూరించండి
  • అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించండి
  • సమర్పించిన తర్వాత రసీదు డౌన్‌లోడ్ చేసుకోండి

అవసరమైన డాక్యుమెంట్లు

  • 10వ తరగతి మార్క్స్ మెమో
  • స్టడీ సర్టిఫికేట్లు (VI నుండి X వరకూ)
  • క్యాస్ట్ సర్టిఫికేట్ (ఐతే ఉంటే)
  • ఆదార్ కార్డు
  • ఫోటో & సిగ్నేచర్ స్కాన్ కాపీలు
చివరిగా…


IIIT BASARA Notification 2025 ద్వారా తెలంగాణ విద్యార్థులకు ప్రఖ్యాత ట్రిపుల్ ఐటీల్లో చదివే అవకాశాలు లభిస్తున్నాయి. టెక్నాలజీ ప్రపంచంలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకి ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది. మే 31 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభమవుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా అప్లై చేయండి!


మరిన్ని విద్యా అప్డేట్‌ల కోసం చూస్తూ ఉండండి: www.telanganapatrika.in

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →