Telanganapatrika (September 26 ): IBPS PO Result 2025 : Institute of Banking Personnel Selection (IBPS) నిర్వహించిన IBPS PO Prelims Exam 2025 ఫలితాలను 2025 సెప్టెంబర్ 26న అధికారిక వెబ్‌సైట్ ibps.in లో విడుదల చేయనుంది.

ఈ పరీక్షలు 23 & 24 ఆగస్టు 2025 తేదీల్లో నిర్వహించబడ్డాయి. మొత్తం 5208 Probationary Officer (PO) పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరించబడ్డాయి.
అభ్యర్థులు తమ Roll Number / Application Number మరియు Date of Birth ఉపయోగించి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
- Notification Date: 01 జూలై 2025
- Application Start Date: 01 జూలై 2025
- Last Date Apply Online: 28 జూలై 2025
- Prelims Exam: 23 & 24 ఆగస్టు 2025
- Prelims Admit Card Date: 14 ఆగస్టు 2025
- Prelims Result Date: 26 సెప్టెంబర్ 2025
- Mains Exam Date: 12 అక్టోబర్ 2025
దరఖాస్తు ఫీజు
- General / OBC / EWS: ₹850
- SC / ST / PH: ₹175
అర్హత & ఖాళీలు
- మొత్తం పోస్టులు: 5208
- అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి Bachelor Degree లేదా సమానమైన అర్హత
జీతం (IBPS PO Salary 2025)
- Pay Scale: ₹48,480 – ₹85,920 (పోస్టుల వారీగా)
- ఇతర Allowances: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి
IBPS PO Mains Exam Pattern 2025
- Reasoning & Computer Aptitude – 45 Q (60 Marks)
- English Language – 35 Q (40 Marks)
- Data Analysis & Interpretation – 35 Q (60 Marks)
- General/Banking Awareness – 40 Q (40 Marks)
- Essay & Letter Writing – 2 Q (25 Marks)
మొత్తం: 155 Questions, 200 Marks, 3 Hours 30 Minutes
ఎంపిక విధానం
- Prelims Written Exam
- Mains Written Exam
- Interview
- Document Verification
- Medical Examination
- Final Merit List
IBPS PO Result 2025 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
- అధికారిక వెబ్‌సైట్ ibps.in కి వెళ్ళాలి
- IBPS PO Prelims Result 2025 లింక్‌పై క్లిక్ చేయాలి
- మీ Roll Number / Application Number & DOB ఎంటర్ చేయాలి
- Submit చేసిన తర్వాత Result స్క్రీన్‌పై కనిపిస్తుంది
- Scorecard ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి
ముఖ్యమైన లింకులు
- IBPS PO Result 2025 Download Link – Click Here
- Download Notification – Click Here
- Official Website – ibps.in – Click Here
