Heavy Rain School Holidays : స్కూళ్లకు 5 రోజుల సెలవులు కారణం ఇదే..!

Telanganapatrika (August 13): Heavy Rain School Holidays , భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలోని హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లోని పాఠశాలలకు ఇవాళ (ఆగస్టు 13), రేపు (ఆగస్టు 14) సెలవులు ప్రకటించారు.

Heavy Rain School Holidays వరుస హాలిడే షెడ్యూల్..

  • ఆగస్టు 13: వర్షాల కారణంగా సెలవు
  • ఆగస్టు 14: వర్షాల కారణంగా సెలవు
  • ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
  • ఆగస్టు 16: కృష్ణాష్టమి
  • ఆగస్టు 17: ఆదివారం సెలవు

దీంతో మొత్తం 5 రోజుల వరుస సెలవులు వస్తున్నాయి.

Advertisement

Advertisement

అదేవిధంగా, GHMC పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో విద్యార్థుల భద్రత కోసం పాఠశాలలను ఉదయం ఒక పూట మాత్రమే నడపాలని అధికారులు ఆదేశించారు.

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *