Telanganapatrika (August 13): Heavy Rain School Holidays , భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలోని హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లోని పాఠశాలలకు ఇవాళ (ఆగస్టు 13), రేపు (ఆగస్టు 14) సెలవులు ప్రకటించారు.

Heavy Rain School Holidays వరుస హాలిడే షెడ్యూల్..
- ఆగస్టు 13: వర్షాల కారణంగా సెలవు
- ఆగస్టు 14: వర్షాల కారణంగా సెలవు
- ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
- ఆగస్టు 16: కృష్ణాష్టమి
- ఆగస్టు 17: ఆదివారం సెలవు
దీంతో మొత్తం 5 రోజుల వరుస సెలవులు వస్తున్నాయి.
అదేవిధంగా, GHMC పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో విద్యార్థుల భద్రత కోసం పాఠశాలలను ఉదయం ఒక పూట మాత్రమే నడపాలని అధికారులు ఆదేశించారు.
Read More: Read Today’s E-paper News in Telugu