GPAT Result 2025: GPAT ఫలితాలు 2025 విడుదల @natboard.edu.in – మెరిట్ లిస్ట్ PDF లింక్

GPAT Result 2025, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) జూన్ 25, 2025న GPAT 2025 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in ద్వారా విడుదల చేసింది. ఈ ఫలితాలు మెరిట్ లిస్ట్ రూపంలో అందుబాటులో ఉన్నాయి.

GPAT Result 2025 ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

  1. natboard.edu.in వెబ్‌సైట్‌కి వెళ్లు
  2. GPAT 2025 Result PDF” అనే లింక్‌పై క్లిక్ చేయండి
  3. PDF ఫైల్ ఓపెన్ అవుతుంది
  4. మీ రోల్ నెంబర్‌తో ఫలితాన్ని సెర్చ్ చేయండి
  5. ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోండి

GPAT మెరిట్ లిస్ట్‌లో ఏముంటుంది?

అప్లికేషన్ ఐడీ

Advertisement
Advertisement

  • రోల్ నెంబర్
  • సాధించిన మార్కులు (500లో)
  • ఆల్ ఇండియా ర్యాంక్

📌 గమనిక: ఈ మెరిట్ లిస్ట్ మాత్రమే విడుదలైంది. వ్యక్తిగత స్కోర్‌కార్డ్‌లు తర్వాత portal లో అందుబాటులోకి వస్తాయి. పోస్టు లేదా ఈమెయిల్ ద్వారా ఫలితాలు అందించబడవు.

Advertisement
👉 Direct Link: GPAT 2025 Merit List PDF
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Chief Editor with 2.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *