
TELANGAN PATRIKA(JUN 2) , జయ శంకర్ భూపాలపల్లి జిల్లా , యునైటెడ్ స్టేట్స్ అమెరికా లోని డల్లాస్ వేదికగా నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు,ఎమ్మెల్యే, తెలంగా రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి. మరియు వరంగల్ జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మరియు భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి మరియు ప్రవాస భారతీయులు.
Read More: Read Today’s E-paper News in Telugu